16 cores 24 threads

Archive

ఇంటెల్‌కు మరో దెబ్బ.. మళ్లీ లీకైన ప్రాసెసర్

లీకులు అనేవి అన్ని చోట్ల కామన్ అయిపోయాయి. సంస్థ నుంచి అధికారికంగ రావాల్సిన ప్రొడక్ట్స్ మార్కెట్లోకి ముందే వచ్చేస్తున్నాయి. అలా ఇంటెల్ ప్రాసెసర్‌లు మార్కెట్లోకి ముందే లీకైపోతోన్నాయి.
Read More