సుకృతి వేణి బండ్రెడ్డి

Archive

‘గాంధీ తాత చెట్టు’ చిత్రానికి గానూ సుకృతి వేణి బండ్రెడ్డికి జాతీయ ఉత్తమ బాలనటి అవార్డు

భారత ప్రభుత్వం శుక్రవారం (ఆగస్ట్ 1) నాడు 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల్ని ప్రకటించింది. ఈ క్రమంలో తెలుగు చిత్రాలు జాతీయ స్థాయిలో సత్తా చాటుకున్నాయి.
Read More