నాగార్జున తన సినిమా కెరీర్‌లో ఎన్ని ప్రయోగాలు చేశాడో అందరికీ తెలిసిందే. కొత్త కొత్త టెక్నీషియన్లను తీసుకురావడమే కాకుండా ఉత్తరాది భామలను తన సినిమాల్లో పెట్టుకునే వాడు.
బిగ్ బాస్ షోలో పదోవారం కెప్టెన్సీ టాస్క్ గందరగోళంగా మారింది. సిరి, షన్ను, సన్నీల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. అనవసరంగా సన్నీ నానా మాటలు వదిలేశాడు.