దేశభక్తిని చాటే రామ్.. ట్రైలర్ రిలీజ్ చేసిన శైలేష్ కొలను
దేశభక్తిని చాటి చెప్పే చిత్రంగా రామ్ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) రాబోతోంది. దీపిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఓఎస్ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్ నెం.1గా ఈ సినిమాను రూపొందించారు.
Read More