టాలీవుడ్, ఏపీ ప్రభుత్వం మధ్య సఖ్యతను కుదిర్చేందుకు, ఇన్ని రోజులుగా నడుస్తున్న వివాదాలకు పుల్ స్టాప్ పెట్టే విధంగా సీఎం జగన్, చిరంజీవి భేటీ జరిగిందని తెలుస్తోంది.
ప్రముఖ నిర్మాత సీ కళ్యాణ్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటారు. ఆయన ఏం మాట్లాడినా కూడా ముక్కుసూటిగా ఉంటుంది. బాలయ్యకు అతి దగ్గరగా ఉండే సన్నిహితుడు. తాజాగా