ప్రస్తుతం సినిమాలో సత్తా ఉంటే.. కంటెంట్ కొత్తగా ఉంటే.. థియేటర్, ఓటీటీ అనే తేడా లేకుండా అన్ని చోట్లా అద్భుతమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. కంటెంట్ బేస్డ్ చిత్రాలకు
ప్రస్తుతం ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడం, థియేటర్లకు రప్పించడం చాలా కష్టంగా మారింది. డిఫరెంట్ కంటెంట్ ఉంటే తప్పా ప్రేక్షకులు సినిమాలను ఆదరించడం లేదు. ఇలాంటి తరుణంలోనే డిఫరెంట్ టైటిల్,