అక్షయ్ కుమార్ & టైగర్ ష్రాఫ్ భారీ మల్టీస్టారర్ ‘బడే మియా చోటే మియా’ ఏప్రిల్ 11న విడుదల !!
పూజా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం బడే మియా చోటే మియా. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలసి నటిస్తున్న సంగతి తెలిసిందే.
Read More