Project K : ఇక ప్రభాస్ హాలీవుడ్ సినిమాలే.. అంచనాలు పెంచిన అశ్వనీదత్
ప్రభాస్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలి సినిమాలతో వచ్చిన క్రేజ్‌ను సాహోతో నిలబెట్టుకున్నాడు. అది ఉత్తరాదిన ఎంత మ్యాజిక్ చేసిందో అందరికీ తెలిసిందే.
Read More