ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటించిన ‘వార్ 2’ సినిమా ఆగస్ట్ 14న రాబోతోంది. ఈక్రమంలో ఆదివారం నాడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నాగవంశీ సోషల్ మీడియాలో, మీడియాలో మాట్లాడే మాటలు, వేసే కౌంటర్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఏదైనా సరే తన మనసులోంచి వచ్చినవి వచ్చినట్టుగా అలా మాట్లాడేస్తుంటాడు.