కురుప్ సినిమాతో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యూనివర్సల్ కాన్సెప్ట్ కావడంతోనే అన్ని భాషల్లోకి వెళ్తున్నాం. పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు.
కురుప్ సినిమాతో దుల్కర్ సల్మాన్ ఇప్పుడు నేషనల్ వైడ్‌గా పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. మహానటి చిత్రంతో దక్షిణాదిన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా మహానటి హిట్ అవ్వడం,