Kasarla Shyam: ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘రాములో రాముల’.. ఎప్పటికీ ప్రత్యేకమేనన్న కాసర్ల శ్యామ్
Kasarla Shyam కాసర్ల శ్యామ్ తెలంగాణ పదాలను, యాసను, భాషను నమ్ముకున్నాడు. అందుకే తన పాటల్లోని సాహిత్యం తెలంగాణ పల్లె పదాలు, వాడుక పదాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.
Read More