ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ నిర్మాతగా, దర్శకత్వ పర్యవేక్షణలో మూడు హిస్టారికల్ వెబ్ సీరీస్ లు..
మనం తెరకెక్కించే సినిమాలో వాణిజ్య అంశాలతో పాటు సామాజిక ప్రయోజనం కూడా వుండాలని నమ్మే దర్శకుల్లో ఎన్.శంకర్ అగ్రగణ్యుడు. ఎన్‌కౌంటర్, శ్రీరాములయ్య, జయం మనదేరా, ఆయుధం, భద్రాచలం,
Read More