‘కురుప్’ క్లీన్ హిట్.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. దుమ్ములేపిన దుల్కర్
కురుప్ సినిమాతో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యూనివర్సల్ కాన్సెప్ట్ కావడంతోనే అన్ని భాషల్లోకి వెళ్తున్నాం. పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు.
Read More