పా. రంజిత్ దర్శకతంలో ఆర్య హీరోగా తెరకెకిస్తున్న సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. ఓ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో భాగంగా స్టంట్ మాస్టర్ రాజు కారుతో హై రిస్క్ స్టంట్ చేశారు. ఈ క్రమంలో ప్రమాదం సంభవించింది. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ ఘటనతో టీంలో విషాదఛాయలు నెలకొన్నాయి.