• November 3, 2022

షేడ్ స్టూడియోస్ 4వ వార్షికోత్సవం సంధర్భంగా:

షేడ్ స్టూడియోస్ 4వ వార్షికోత్సవం సంధర్భంగా:

    షేడ్ స్టూడియోస్ అధినేత దేవీప్రసాద్ బలివాడ మాట్లాడుతూ:

    “సోనీ లివ్” సౌత్ హెడ్ శ్రీ మధుర శ్రీధర్ రెడ్డి గారు ముఖ్య అతిధిగా విచ్చేసారు. అయనతో పాటు తన సన్నిహితులు వూళ జాశువా పాల్ గారితో కలసి ఈవెంట్ లో పాల్గొని, షేడ్ స్టూడియోస్ టీం అందరికి బేస్ట్ విశేస్ తెలియజేశారు. సోని లివ్ ఓటిటి తో కలసి వర్క్ చెసే అంశాల గురించి మాట్లాడుకున్నాం.

    అంతే కాకుండా, మరి కొందరు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ఆర్టిస్ట్స్ కుడా ఈవెంట్ కి విచ్చేశారు. అందులొ కొనిదేల నాగబాబు నటించిన “సాక్షి” మూవీ ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి గారు, అలాగే VSMC బ్యానర్ ప్రొడ్యూసర్ శ్రీ సత్య గారు, పద్మశ్రీ మూవీ ధర్సక నిర్మాత శ్రీ SS Patnaik గారు, మిషన్ 2020 మూవీ ప్రొడ్యూసర్ రాజు, సంగీత దర్శకులు మధు పొన్నాస్ గారు కూడ ఈవెంట్ లో పాల్గొన్నారు.

    అలాగే కనబడలేదు చిత్ర బృందం హీరోలు సుక్రాంత్, యుగ్రామ్, దీపు లతో కలసి విచ్చేశారు. మళ్లీ రావా ఫేమ్ నానాజీ, DNK ఫేమ్ చానిక్య, బాసంగి సురేశ్, అనుదీప్ Viola,  మీడియా శరీఫ్ మరియు సాయి తేజ ఈవెంట్ కి రావడం చాలా హ్యాపీ గా ఉంది.