- March 28, 2022
RRR Collection : మూడో రోజూ ప్రభంజనమే.. నైజాంలో రాజమౌళి వేట
RRR Day 3 Collection రాజమౌళి సత్తా ఏంటో ఆర్ఆర్ఆర్‌తో మరోసారి అందరికీ అర్థమైంది. వీకెండ్‌లో దాదాపు 70 నుంచి 80 శాతం రికవరీ చేసేశాడు. మొదటి వారంలోనే సినిమా అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనిపిస్తోంది. మొత్తానికి ఈ చిత్రం మాత్రం ప్రపంచవ్యాప్తంగా అదరగొట్టేస్తోంది. మూడో రోజు కూడా ఆర్ఆర్ఆర్ ఎక్కడా తగ్గడం లేదు.
మొదటి రెండు రోజుల్లోనే నైజాం ఏరియాలో 38.45కోట్లు కొల్లగొట్టేసింది. సీడెడ్‌లో 22.50, ఉత్తరాంద్రలో 11.40, ఈస్ట్ 6.97, వెస్ట్ 6.88, గుంటూరు 9.61, కృష్ణా 6.07, నెల్లూరు 3.86 అలా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో రోజు 105.74 కోట్ల షేర్ 152.50 కోట్ల గ్రాస్ రాబట్టేసింది. కొల్లగొట్టేసింది.
అదే ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే.. 202. 44 కోట్ల షేర్.. 356 కోట్ల గ్రాస్ రాబట్టేసింది. ఇక మూడో రోజు సైతం అదే జోరును కొనసాగించినట్టు కనిపిస్తోంది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 223 కోట్ల గ్రాస్‌ను రాబట్టేసింది. ఓవర్సీస్‌లో ఏకంగా దాదాపు 70 కోట్లు రాబట్టేసింది. మొత్తానికి మొదటి రోజుతో సమానంగా రెండో రోజు సైతం కలెక్షన్లను రాబట్టేసినట్టు తెలుస్తోంది.
నైజాంలో 70 కోట్ల వరకు బిజినెస్ చేసిన ఆర్ఆర్ఆర్ మూడు రోజుల్లోనే 53. 50కోట్లను రాబట్టేసింది. మొదటి రోజు 23.35, రెండో రోజు 15.10, మూడో రోజు 15.05కోట్లను రాబట్టేసింది. ఇక అదే రెండు తెలుగు రాష్ట్రాల పరంగా చూసుకుంటే ఈ మూడు రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ రాబట్టేసినట్టు కనిపిస్తోంది.
- Tags
- RRR 3 Days Collection
- RRR 3 Days nizam Collection
- RRR 3 Days Worldwide Collection
- RRR Day 3 nizam Collection
- RRR Day 3 Worldwide Collection
- RRR Movie 3 Days ceeded Collection
- RRR Movie 3 Days Collection
- RRR Movie 3 Days overseas Collection
- RRR Movie 3 Days Worldwide Collection
- RRR Movie Collection
- RRR Movie Day 3 ceeded Collection
- RRR Movie Day 3 Collection
- RRR Movie Day 3 overseas Collection
- RRR Movie Day 3 Worldwide Collection
- RRR కలెక్షన్
- RRR కలెక్షన్స్
- RRR థర్డ్ డే కలెక్షన్
- RRR థర్డ్ డే నైజాం కలెక్షన్స్
- RRR మూడో రోజు కలెక్షన్
- RRR మూడో రోజు కలెక్షన్స్
- ఆర్ఆర్ఆర్ కలెక్షన్
- ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్
- ఆర్ఆర్ఆర్ థర్డ్ డే కలెక్షన్
- ఆర్ఆర్ఆర్ థర్డ్ డే నైజాం కలెక్షన్స్
- ఆర్ఆర్ఆర్ మూడో రోజు కలెక్షన్