• December 26, 2021

అది కనిపిస్తోంది!.. అషూ రెడ్డి ఫోటోలపై దారుణమైన కామెంట్లు

అది కనిపిస్తోంది!.. అషూ రెడ్డి ఫోటోలపై దారుణమైన కామెంట్లు

    బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి సోషల్ మీడియాలో ఎలా అల్లరి చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. కావాలనే అందాలను విచ్చల విడిగా ఆరబోస్తూ హంగామా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆమె వస్త్రాధారణ ఎప్పుడూ కూడా వైరల్ అవుతూనే ఉంటుంది. తొడల అందాలను ప్రదర్శిస్తూ అషూ రెడ్డి చేసే ఫోటో షూట్‌లు హాట్ టాపిక్‌గా మారుతుంటాయి.

    ఇక అషూ ఇలాంటి కాంట్రవర్సీలతోనే ఎక్కువగా వైరల్ అవుతుంటుంది. పవన్ కళ్యాణ్, ఆర్జీవీ, రాహుల్ సిప్లిగంజ్, ఎక్స్ ప్రెస్ హరి మ్యాటర్లో అషూ రెడ్డిని జనాలు ట్రోలింగ్ చేస్తుంటారు. మరి ముఖ్యంగా ఆర్జీవీతో అషూ రెడ్డి చేసిన ఇంటర్వ్యూ ఎలాంటి వివాదాలకు దారి తీసిందో అందరికీ తెలిసిందే. అయితే అషూ రెడ్డి మాత్రం ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది.

    అలా ఉండాలనే ఇలా చేస్తుందా? అంటే చెప్పలేం. తాజాగా అషూ రెడ్డి వేసుకున్న బిగుతైన దుస్తులు మరోసారి హాట్ టాపిక్ అవుతున్నాయి. బిగుతైన దుస్తులు ధరించిన అషూ రెడ్డి చేసిన ఫోటో షూట్లలో కొందరు తుంటరి నెటిజన్లు మాత్రం వక్రబుద్దితోనే చూస్తున్నారు. బ్రా కనిపిస్తోందంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాంటి కామెంట్లు ఆమె పోస్ట్ కింద చాలానే ఉన్నాయి.

    అషూ రెడ్డి ఎద అందాల మీద ఇప్పుడు నెట్టింట్లో చర్చ జరుగుతోంది. అషూ రెడ్డి ఇప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఫోకస్ అంటూ రాబోతోన్న ఓ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక బుల్లితెర, వెండితెరపై అషూ బాగానే సందడి చేస్తోంది.

    Leave a Reply