- December 17, 2021
Pushpa The Rise : పుష్పకు దెబ్బ మీద దెబ్బ.. చేతులెత్తేసిన చిత్రయూనిట్
Pushpa Movie పుష్ప సినిమాను ఎంత హడావిడిగా రిలీజ్ చేశారో అందరికీ తెలిసిందే. సినిమా ఎక్కడా ఎలా ఆలస్యమైందో చిత్రయూనిట్‌కే తెలియాలి. చివరి నిమిషంలో ప్రమోషన్స్ కూడా కుదురుగా చేయలేదు. చెన్నై, బెంగళూరు, కొచ్చి, ముంబై, హైద్రాబాద్ అంటూ అటూ ఇటూ బన్నీ, రష్మిక తిరిగారు. సుకుమార్ మాత్రం సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డాడు. అలా చివరి నిమిషం వరకు సినిమా కోసమే సుకుమార్ కష్టపడ్డాడు.
అయితే సుకుమార్ ఎంత కష్టపడ్డా కూడా కొన్ని చోట్ల మాత్రం దెబ్బ పడింది. ఎందుకు అన్ని భాషల్లో ఒకే సారి విడుదల చేయడం అంటే మామూలు విషయం కాదు. ఏదో డెడ్ లైన్ పెట్టుకున్నాం కదా? అని విడుదల చేయాలి కదా? అని విడుదల చేసినట్టున్నారు. అలా మొత్తానికి కొన్ని చోట్ల డబ్బింగ్ కూడా పూర్తి కాలేదని తెలుస్తోంది. మళయాలంలో తెలుగు సినిమానే ప్రదర్శించారట.
మళయాలం వర్షన్‌ను కేరళలో రిలీజ్ చేసేందుకు శాయశక్తులా కష్టపడ్డారట. కానీ చివరి క్షణం వరకు ఇవ్వలేదట. దీంతో కేరళలో మళాయలి వర్షన్ కాకుండా తెలుగు వర్షన్ రిలీజ్ చేశారట. రేపటి నుంచి మళయాలంలో సినిమాను ప్రదర్శిస్తారట. మొత్తానికి ఇలా హడావిడిగా సినిమాను అలా సర్దేసి జనాల మీదకు వదిలేస్తున్నారు.
ఇక కొన్ని చోట్ల షోలు రద్దయ్యాయి. బెనిఫిట్ షోలు లేకుండాపోయాయి. ఇలా పుష్పకు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. మరి మొత్తానికి ఈ మొదటి రోజు కలెక్షన్ల లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి. ఇప్పటి ప్రీమియర్స్ ద్వారా ఓవర్సీస్లో 441k డాలర్లు వచ్చాయని తెలుస్తోంది. మొత్తానికి పుష్ప మొదటి రోజే దాదాపు 50 కోట్లు కొల్లగొట్టేలా కనిపిస్తోంది.
- Tags
- Pushpa Expected Day 1 Collection
- Pushpa Expected Day 1 overseas Collection
- Pushpa First Day Expected Collection
- Pushpa Movie Expected Day 1 Collection
- Pushpa Movie Expected Day 1 overseas Collection
- Pushpa Movie First Talk
- Pushpa Movie Pre Release Business
- Pushpa Movie public Talk
- Pushpa Movie Review
- Pushpa Movie Review In Telugu
- Pushpa Movie Twitter Review
- Pushpa Movie US Talk
- Pushpa Pre Release Business
- Pushpa Pre Release Business Worldwide
- Pushpa Review
- Pushpa Review In Telugu
- Pushpa The Rise Movie Review
- Pushpa The Rise Movie Review In Telugu
- Pushpa The Rise Movie Twitter Review
- Pushpa The Rise Review
- Pushpa The Rise Review In Telugu
- Pushpa The Rise Twitter Review
- Pushpa Twitter Review
- Pushpa Worldwide Pre Release Business
- Umair Sandhu
- Umair Sandhu Pushpa Movie Review
- Umair Sandhu Pushpa Review
- అల్లు అర్జున్
- పుష్ప
- పుష్ప ఓవర్సీస్ టాక్
- పుష్ప ఓవర్సీస్ ప్రీమియర్ కలెక్షన్స్
- పుష్ప ఓవర్సీస్ రివ్యూ
- పుష్ప టార్గెట్
- పుష్ప ట్విట్టర్ టాక్
- పుష్ప ట్విట్టర్ రివ్యూ
- పుష్ప పబ్లిక్ టాక్
- పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్
- పుష్ప ప్రీమియర్స్ కలెక్షన్స్
- పుష్ప ఫస్ట్ డే కలెక్షన్
- పుష్ప ఫస్ట్ డే కలెక్షన్లు
- పుష్ప ఫస్ట్ డే కలెక్షన్స్
- పుష్ప బిజినెస్
- పుష్ప బ్రేక్ ఈవెన్
- పుష్ప మూవీ ట్విట్టర్ రివ్యూ
- పుష్ప మూవీ రివ్యూ
- పుష్ప మొదటి రోజు కలెక్షన్స్ అంచనా
- పుష్ప యూఎస్ టాక్
- పుష్ప యూఎస్ రివ్యూ
- పుష్ప రివ్యూ
- పుష్ఫ తెలుగు మూవీ రివ్యూ
- పుష్ఫ తెలుగు రివ్యూ