- January 8, 2022
Pushpa Collection : పుష్ప తెలుగులో క్లోజ్.. మొత్తం ఎంత రాబట్టిందంటే?
Pushpa Day 22 Collection పుష్ప సినిమాకు తెలుగులో గిరాకీ అయిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప క్లోజింగ్ కలెక్షన్లు దగ్గరపడ్డట్టే. ఎందుకంటే ఆల్రెడీ నిన్న ఓటీటీలోకి పుష్ప వచ్చింది. దక్షిణాది అన్ని భాషల్లో పుష్ప ఓటీటీలోకి వచ్చింది. దీంతో థియేటర్లో పుష్పకు పట్టించుకునేవాడు లేకుండా పోయాడు. బాక్సాఫీస్ వద్ద పుష్ప వెలవెలబోయింది. మరీ దారుణమైన కలెక్షన్లను రాబట్టింది.
పుష్పకు 22వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో దారుణమైన కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా తొమ్మిది లక్షలే రాబట్టేసింది. అలా 22 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 84.34 కోట్ల షేర్, 131.36 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు సమాచారం. ఈ లెక్కన ఏపీలో చాలా చోట్ల డిస్ట్రిబ్యూటర్లు నష్టాలను చవి చూశారని తెలుస్తోంది.
ఆ నష్టాలను హిందీ వర్షెన్ నుంచి లాభాలతో సరి చేసినట్టు తెలుస్తోంది. ఏపీ డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునేందుకు మైత్రీ మూవీస్ ముందుకు వచ్చిందట. అలా పుష్ప సినిమా ఏపీలో అనుకున్నంతగా ఆడలేదు. తక్కువ రేట్ల ప్రభావంతోనే పుష్పకు నష్టాలు వచ్చాయని తెలుస్తోంది.
అయితే పుష్ప ఉత్తరాదిన ఇంకా తన హవాను చూపిస్తోంది. ఇప్పటికే 75 కోట్లు కలెక్ట్ చేసినట్టు టాక్. హిందీలో పుష్ప దూకుడు మీద ఉందనే కారణంతోనే ఇంకా ఓటీటీలోకి రానివ్వలేదు. ఈ పండుగ సీజన్లో ఉత్తరాదిన పుష్ప ఇంకా కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. పుష్ప మొత్తంగా ఇప్పటి వరకు 307 కోట్ల గ్రాస్.. 163 కోట్ల షేర్ రాబట్టినట్టు సమాచారం.
- Tags
- Pushpa 22 Days worldwide Collection
- Pushpa Closing Collection
- Pushpa Collection
- Pushpa Day 22 Collection
- Pushpa Day 22 Hindi Collection
- Pushpa Day 22 Worldwide Collection
- Pushpa Telugu Collection
- Pushpa Total 22 Days Collection
- Pushpa Total collection
- పుష్ప
- పుష్ప 22 రోజుల కలెక్షన్
- పుష్ప 22 రోజుల కలెక్షన్లు
- పుష్ప 22 రోజుల కలెక్షన్స్
- పుష్ప 22 రోజుల వసూళ్లు
- పుష్ప 22వ రోజు కలెక్షన్
- పుష్ప 22వ రోజు కలెక్షన్లు
- పుష్ప 22వ రోజు కలెక్షన్స్
- పుష్ప 22వ రోజు వసూళ్లు
- పుష్ప కలెక్షన్
- పుష్ప కలెక్షన్లు
- పుష్ప కలెక్షన్స్