- December 7, 2021
Akhanda Collection : ‘అఖండ’ అయిదో రోజూ రచ్చే.. దుమ్ములేపిన బాలయ్య
అఖండ అయిదో రోజూ కలెక్షన్స్ కూడా ఏ మాత్రం తగ్గలేదు. అఖండ ఐదో రోజు వసూళ్లలోనూ ఎక్కడా తగ్గడం లేదు. బాలయ్య సత్తా ఏంటో మరోసారి అందరికీ తెలిసింది. వీకెండ్ అయిపోయింది. రావాల్సిన మొత్తం వచ్చేస్తోంది. వీకెండ్ అయిపోయినా వీక్ డేస్‌లో మాత్రం కాస్త డ్రాపవుట్ అయినా కూడా అఖండ విజృంభించేసింది. మొత్తానికి బాలయ్య ఐదో రోజుకు బ్రేక్ ఈవెన్‌కు దగ్గరైంది.
ఇప్పటికే అఖండ ఈ నాలుగు రోజుల్లో దుమ్ములేపేసింది. మొదటి రోజు 15.39 కోట్లు, రెండో రోజు 6.83కోట్లు, మూడో రోజు 7.03 కోట్లు, నాలుగో రోజు 8.31కోట్లు కొల్లగొట్టింది. మొత్తంగా నాలుగు రోజుల్లో59.10 కోట్ల గ్రాస్, 37.56 కోట్ల షేర్‌తో అదరగొట్టేసింది. ఇక ఐదో రోజు సైతం మంచి వసూళ్లనే రాబట్టేట్టు కనిపిస్తోంది.
ఐదో రోజు అఖండ వసూళ్లలో కాస్త తగ్గినట్టు అనిపించినా కూడా దాదాపు నాలుగు కోట్ల రేంజ్‌లో వసూళ్లను రాబట్టేట్టు కనిపిస్తోంది. అయిదో రోజు 3.8 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూస్తుంటే 4.2 కోట్లను ఐదో రోజు రాబట్టేట్టు కనిపిస్తోంది.
అఖండ ఐదో రోజు ఏరియా వారిగా ఎంత కలెక్ట్ చేసిందంటే.. నైజాంలో 1.31కోట్లు, సీడెడ్‌లో 91లక్షలు, ఉత్తరాంధ్రలో 38 లక్షలు, ఈస్ట్ 21 లక్షలు, వెస్ట్ 18 లక్షలు, గుంటూరు 24 లక్షలు, కృష్ణా 23 లక్షలు, నెల్లూరు 12 లక్షలు ఇలా మొత్తంగా ఐదో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అఖండ 3.58 కోట్ల షేర్‌ను, 5.70 కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టేసింది.
మొత్తంగా ఈ ఐదు రోజుల్లో అఖండ ఎంత వసూల్ చేసిందో ఓ సారి చూద్దాం. మొదటి రోజున 15.39 కోట్లు, రెండో రోజున 6.83కోట్లు, మూడో రోజున 7.03కోట్లు, నాలుగో రోజున 8.31కోట్లు, ఐదో రోజున 3.58 కోట్లు కొల్లగొట్టేసింది. అలా మొత్తంగా ఈ ఐదు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 41.41 కోట్ల షేర్, 64.80కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. అదే ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే 49.04 కోట్ల షేర్.. 80.30 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.
ఒక్కో ఏరియాలో ఎంతకు అమ్ముడుపోయిందంటే.. నైజాంలో 10.5, సీడెడ్‌లో 10.6, ఉత్తరాంద్రలో 6, ఈస్ట్, 4, వెస్ట్ 3.5, గుంటూరు 5.4, కృష్ణా 3.7, నెల్లూరు 1.8కోట్లతో మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 45.5 కోట్లకు అమ్ముడుపోయింది. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో మరో ఐదు కోట్లు, ఓవర్సీస్‌లో 2.5 కోట్లకు అమ్ముడుపోయింది. అలా మొత్తంగా 53 కోట్లకు అమ్ముడైన అఖండ.. 54 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఇక బ్రేక్ ఈవెన్‌కు అఖండ కొద్ది దూరంలోనే ఉంది.
- Tags
- Akhanda
- Akhanda 2nd Day Collections
- Akhanda 3nd Day Collections
- Akhanda 4th Day Collections
- Akhanda 5th Day Collection
- Akhanda Collection
- Akhanda Collection Day 2
- Akhanda Collection Day 3
- Akhanda Collection Day 4
- Akhanda Collection report
- Akhanda Collection Till Now
- Akhanda Collection total
- Akhanda Collection Total 4 Days report
- Akhanda Collection worldwide
- Akhanda Collections
- Akhanda Collections Day 4
- Akhanda Day 1 Collections
- Akhanda Day 2 Box Office Collections
- Akhanda Day 2 Overseas Collections
- Akhanda Day 2 Worldwide Collections
- Akhanda Day 3 Box Office Collections
- Akhanda Day 3 Collections
- Akhanda Day 3 Overseas Collections
- Akhanda Day 3 Worldwide Collections
- Akhanda Day 4 Collections
- Akhanda Day 4 Overseas Collections
- Akhanda Day 4 Worldwide Collections
- Akhanda Day 5 Collection
- Akhanda Day 5 Overseas Collection
- Akhanda Day 5 Total Collection
- Akhanda Day 5 worldwide Collection
- Akhanda second Day Collections
- Akhanda third Day Collections
- Akhanda total 3 days Collection
- Akhanda Total 5 Days Collection
- Akhanda total Collections
- Akhanda two Days Collections
- అఖండ
- అఖండ అయిదో రోజు కలెక్షన్స్
- అఖండ ఐదు రోజుల వసూళ్లు
- అఖండ ఐదో రోజు కలెక్షన్లు
- అఖండ ఐదో రోజు కలెక్షన్స్
- అఖండ ఓవర్సీస్ కలెక్షన్లు
- అఖండ కలెక్షన్లు
- అఖండ నాలుగు రోజుల కలెక్షన్లు
- అఖండ నాలుగో రోజు కలెక్షన్స్
- అఖండ నాల్గో రోజు కలెక్షన్స్
- అఖండ నాల్గో రోజు వసూళ్లు
- అఖండ ఫస్ట్ డే కలెక్షన్స్
- అఖండ బాక్సాఫీస్ కలెక్షన్లు
- అఖండ మూడు రోజుల మొత్తం కలెక్షన్స్
- అఖండ మూడో రోజు కలెక్షన్స్
- అఖండ మూడో రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్
- అఖండ మొత్తం కలెక్షన్లు
- అఖండ మొదటి రోజు కలెక్షన్లు
- అఖండ మొదటి రోజు బాక్సాఫీస్ వసూళ్లు
- అఖండ మొదటి రోజు లెక్కలు
- అఖండ రెండు రోజుల కలెక్షన్లు
- అఖండ రెండో రోజు కలెక్షన్లు
- అఖండ వసూళ్లు
- అఖండ సెకండ్ డే కలెక్షన్లు