- December 15, 2021
Akhanda Collection : అఖండ పని ఖతం!.. 13వ రోజు తగ్గిన వసూళ్లు
Akhanda Day 13 Collectionనందమూరి బాలకృష్ణ అఖండ సినిమా ఊపు కాస్త తగ్గింది. రెండో వారంలో ఎంట్రీ ఇచ్చిన అఖండ మంచి ఫాంలో వసూళ్లను కొల్లగొట్టేసింది. అయితే రెండో వారాంతం మాత్రం గట్టిగానే కలెక్షన్లు రాబట్టింది. కానీ వీక్ డేస్‌లో మాత్రం మరింత వీక్‌గా మారింది. సోమవారం, మంగళవారం నాడు కోటి లోపే వసూల్ చేసింది. బుధవారం నాడు అంటే Akhanda 13th Day Collection కూడా అలాంటి పరిస్థితే ఏర్పడింది.
మొత్తానికి బాలయ్య అఖండ బ్రేక్ ఈవెన్ సాధించింది. ఓవర్సీస్‌లో వన్ మిలియన్ డాలర్ క్లబ్‌లోకి వెళ్లింది. దాదాపు అన్ని ఏరియాల్లో సేఫ్ జోన్‌లోకి వచ్చింది. మరీ ముఖ్యంగా నైజాం ఏరియాలో అయితే కళ్లు చెదిరే లాభాలు వచ్చాయి. పది కోట్లకే బిజినెస్ అయితే.. దాదాపు 17 కోట్ల వరకు వచ్చాయి. అలా మొత్తానికి నైజాంలో బాలయ్య మరోసారి తన స్టామినాను నిరూపించుకున్నాడు.
అఖండ పన్నెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 84 లక్షల షేర్ 1.4 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసినట్టు సమాచారం. అఖండ 13వ రోజు కలెక్షన్స్ మాత్రం చాలా తక్కువ మొత్తంలో వసూల్ చేసినట్టు తెలుస్తోంది. 40-45 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునేట్టు కనిపిస్తోంది. అంటే మొత్తానికి అఖండ ఊపు భారీగా తగ్గినట్టు తెలుస్తోంది. ఇక పుష్ప వస్తే మొత్తానికి తగ్గిపోయేట్టు కనిపిస్తోంది.
అంటే అఖండ ఇంకెంత కలెక్ట్ చేసినా కూడా రెండు రోజుల్లోనే తన సత్తాను చాటుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత మాత్రం అంతా కూడా పుష్ప రాజ్ దూకుడే కనిపించేలా ఉంది. మొత్తానికి అఖండ మాత్రం ఇప్పుడు వసూళ్ల పరంగా బ్లాక్ బస్టర్ హిట్ అని నిరూపించుకుంది. బాలయ్య కెరీర్‌లో అఖండ మైలురాయిగా మిగిలిపోయింది.
- Tags
- Akhanda 13th Day Collection
- Akhanda 13th Day Overseas Collection
- Akhanda 13th Day Worldwide Collection
- Akhanda Area wise Collection
- Akhanda Box Office Collection
- Akhanda Collection
- Akhanda Day 13 Collection
- Akhanda Nizam Collection
- Akhanda Total 13 Days Area Wise Worldwide Collection
- Akhanda Total 13 Days Box office Collection
- Akhanda Total 13 Days Nizam Collection
- Akhanda Total 13 Days Worldwide Collection
- Akhanda Total Worldwide Collection
- Akhanda Worldwide Collection
- అఖండ 13th డే కలెక్షన్
- అఖండ 13th డే కలెక్షన్లు
- అఖండ 13th డే కలెక్షన్స్
- అఖండ 13th డే బాక్సాఫీస్ రిపోర్ట్
- అఖండ 13th డే రిపోర్ట్
- అఖండ 13th డే వసూళ్లు
- అఖండ 13వ రోజు కలెక్షన్
- అఖండ 13వ రోజు కలెక్షన్స్
- అఖండ 13వ రోజు రిపోర్ట్
- అఖండ 13వ రోజు వసూళ్లు
- అఖండ కలెక్షన్
- అఖండ కలెక్షన్లు
- అఖండ కలెక్షన్స్
- అఖండ పదమూడో రోజు కలెక్షన్
- అఖండ పదమూడో రోజు వసూళ్లు
- అఖండ పన్నెండో రోజు కలెక్షన్స్