‘ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పెరేడ్’లో గ్రాండ్ మార్షల్‌గా విజయ్ దేవరకొండ
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పెరేడ్ లో గ్రాండ్ మార్షల్ గా పాల్గొని సందడి చేశారు హీరో విజయ్ దేవరకొండ.
Read More