• March 28, 2023

బిగ్ బాస్ భామల జోరు.. భూములు కొనేసిన శ్యామల, దివి, ఇనయ

బిగ్ బాస్ భామల జోరు.. భూములు కొనేసిన శ్యామల, దివి, ఇనయ

    బిగ్ బాస్ భామలు ఇప్పుడు ఎక్కువగా ప్రాపర్టీలు కొనే పనిలో పడ్డట్టుగా కనిపిస్తోంది. అయితే బిగ్ బాస్ భామలు సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తుంటారు. బిగ్ బాస్ బ్యూటీలంతా కూడా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, ఇతర సంస్థలకు ప్రమోషన్లు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. బిగ్ బాస్ సెలెబ్రిటీలంతా కూడా సొంతంగా ఇళ్లు, కార్లు కొనేసుకుంటున్నారు.

    ఇప్పుడు శ్యామల, దివి, ఇనయ వంటి వారు సైతం ప్రాపర్టీ కొన్నట్టుగా కనిపిస్తోంది. అన్ని రకాల హెచ్ఎండీఏ అనుమతులు..డీటీసీపీ,ముడా మరియు ఫాం ల్యాండ్స్ ను కలిగి ఉన్న ఏకైక రియల్ ఎస్టేట్ సంస్థ లావోరాలో వీరంతా ప్లాట్లు కొనేసినట్టుగా తెలుస్తోంది.

     

    జడ్చర్ల లో 300ఎకరాల గ్రీన్ సిటీ లో ..శ్రీశైలం జాతీయ రహదారి లో 250ఎకరాలతో మెర్కురీ టౌన్ షిప్..మహేశ్వరం పొలం ఫామ్ ల్యాండ్స్ పేరుతో 400ఎకరాలు .వనం ఫామ్ ల్యాండ్స్ పేరుతో చెవేళ్లలో 350ఎకరాలు..హెచ్ఎండీఏ అనుమతులతో మహేశ్వరంలో 54ఎకరాలు..షాద్ నగర్ లో స్మార్ సిటీ..నందివనపర్తిలో ఫార్మాసిటీ దగ్గరలో .సదాశివపేట్ లో ఐకాన్ హోమ్స్ ఇలా అన్ని వైపులా కవర్ చేస్తూ లావోరా సంస్థ దూసుకుపోతోంది.