`ప్రణయ గోదారి ` పవర్‌ఫుల్ గ్లింప్స్‌ని విడుదల చేసిని ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి
రొటీన్ కథలకు భిన్నంగా.. కొత్తగా రూపొందే చిత్రాలకే నేటి ప్రేక్షకులు ఆదరణ చూపిస్తున్నారు. అలాంటి కథలనే నేటి తరం దర్శక, నిర్మాతలు కూడా సినిమాలుగా తీసుకరావడానికి మొగ్గుచూపుతున్నారు.
Read More