మోహన్ లాల్ – లిజో జోస్ పెల్లిసెరీ ల ‘మలైకొట్టై వలిబన్’ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల
కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కొత్త చిత్రం ‘మలైకొట్టై వలిబన్’ (మాలైకొట్టై కి చెందిన యువకుడు) ప్రకటన వచ్చిన దగ్గిరనుంచి అందరూ సినిమా గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Read More