ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా చేతుల మీదుగా ‘ప్రత్యర్థి’ ట్రైలర్.. జనవరి 6న చిత్రం విడుదల
తెలుగు సినీ ప్రేక్షకుల అభిరుచి మారుతోంది. రొటీన్ మాస్ మసాలా చిత్రాలను అంతగా ఇష్టపడటం లేదు. కొత్త కథలను, ఎగ్జైటింగ్ అనిపించే కథనంతో వచ్చే చిత్రాలను ఆదరిస్తున్నారు.
Read More