సీతారామం సినిమా ఇప్పుడు ఓ కల్ట్ క్లాసిక్ చిత్రం. సీతారామం సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాల్సిందే. ఆసినిమా ట్రాన్స్‌లోనే ఉంటారు. సీతారామం సినిమాతో,
అశ్వనీదత్ నిర్మాతగా ఎన్నెన్నో హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు తీశారు. ఎప్పటికీ నిలిచే ఎన్నో క్లాసిక్ చిత్రాలను నిర్మించాడు. అయితే ఆయన తీసిన సినిమాలు ఎలా ఉన్నా