మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో కైకాల జన్మదిన వేడుకలు హర్షం వ్యక్తం చేసిన కైకాల కుటుంబ సభ్యులు
నవరస నటన సర్వము కైకాల సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వారి ఇంటికి ఈరోజు అనగా సోమవారం రోజు వెళ్లి స్వయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Read More