Site icon A2Z ADDA

ఆ షాట్స్‌తోనే శ్రీరామ్ ఏంటో అర్థమవుతోంది : శివ నిర్వాణ

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనళ్లుడు ,గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో గల్లా పద్మావతి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 15న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా గురువారం నాడు చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో

రాధాకృష్ణ కుమార్ మాట్లాడుతూ.. ‘అమరరాజా ఎంటర్టైన్మెంట్స్‌కు కంగ్రాట్స్. నా ఫ్రెండ్ శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాను చేశాను. నేను స్క్రిప్ట్ వింటున్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను. అదే ట్రైలర్‌లో కూడా చూశాను. ఆల్ ది బెస్ట్. లిటిల్ సూపర్ స్టార్ అశోక్ గల్లాను ఇలా చూడటం ఆనందంగా ఉంది. అశోక్ గల్లా ఎనర్జీని చూసేందుకు సిద్దంగా ఉన్నాం. నిధి అగర్వాల్‌కు ఆల్ ది బెస్ట్. రాధే శ్యామ్ టీం నుంచి హీరో టీం ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

శివ నిర్వాణ మాట్లాడుతూ.. ‘తక్కువ సమయంలోనే నాకు శ్రీరామ్ ఫ్రెండ్ అయ్యాడు. సెకండ్ వేవ్ నుంచి చాలాసార్లు కలిశాం. ఈ సినిమా గురించే ఎక్కువగా మాట్లాడేవాడు. ఈ సినిమాతో ఎలాగైనా కొట్టాలి.. నేను ఏంటో చెప్పాలనే తపనతోనే ఉండేవాడు. ఈ సినిమాతో శ్రీరామ్ సాధిస్తాడు. మేకింగ్, షాట్స్ అంటే శ్రీరామ్‌కు ఎక్కువ ఇష్టం. టీజర్‌లో పెట్టిన షాట్స్‌తోనే ఏంటో అర్థమవుతోంది.

నేను కూడా ఓ ఆడియెన్‌లా సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. దర్శకుడిగా మొదటి సినిమాకు మాకు ఎలా ఉంటుందో.. మొదటి సినిమా అంటే హీరోకు కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. కొత్త హీరో వస్తున్నప్పుడు సినిమా బాగుంటే తెలుగు ఆడియెన్స్ నిలబెడతారు. అందరి సపోర్ట్ నీకుండాలి. మంచి హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాను. నరేష్ గారు నాకు ఇష్టమైన నటుడు. నిధి అగర్వాల్ గారు ఉన్నంత సేపు అందరినీ ఆకట్టుకుంటారు. జిబ్రాన్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. సంక్రాంతికి ఈ సినిమా రాబోతోంది. హీరో సినిమాను ఆదరించి.. ఇంకో హీరోను మాకు ఇస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

Exit mobile version