Site icon A2Z ADDA

ప్రభాస్ ఫ్యాన్స్‌ని గెలికిన బాలీవుడ్ డైరెక్టర్

ప్రభాస్ ఫ్యాన్స్‌కి, షారుఖ్ ఫ్యాన్స్‌కి ఈ మధ్య కోల్డ్ వార్ జరిగిన సంగతి తెలిసిందే. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని స్పిరిట్ కోసం సందీప్ రెడ్డి వంగా వేశాడు. దీంతో సూపర్ స్టార్ అంటే తమ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ అని ఫ్యాన్స్ రచ్చ చేశారు. ఇక ఇప్పుడు సిద్దార్థ్ ఆనంద్ తన కొత్త మూవీ ప్రకటనతో షారుఖ్ ఒక్కడే కింగ్ అని తన టైటిల్ కార్డులో వేసుకున్నాడు. అంతే కాకుండా ట్విట్టర్‌లో సూపర్ స్టార్ ట్యాగుల మీద జరిగిన గొడవపై కౌంటర్‌గా పోస్ట్ వేశాడు. దీంతో మరోసారి ప్రభాస్, షారుఖ్ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్‌లో వార్ జరుగుతోంది.

Exit mobile version