Site icon A2Z ADDA

కళ్యాణకృష్ణ గారి చేతులు మీదుగా ప్రతిష్టాత్మిక చిత్రం ‘రాయుడు గారి తాలూకా’ ట్రైలర్ ఘనంగా విడుదల

ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో అందుబాటులో ఉంది . కల్యాణ్ కృష్ణ గారు మాట్లాడుతూ ట్రైలర్ అద్భుతంగా ఉంది ,సినిమా గురించి చాలా మంది మాటలో విన్నాను ఈరోజుల్లో ఇలాంటి కథాత్రం రాలేదు ఒక మంచి కథ తో రాబోతున్నారు టీం అందరికీ నా బెస్ట్ విషెస్ అని చెప్పారు .

Rayudu Gari Thaluka Telugu Movie Trailer | Srinivas Ulisetti | Satya Eesha | Telugu New Movies 2026

హీరో నిర్మాత ఉలిశెట్టి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఇది ఒక చక్కటి కుటుంబ చిత్రం అని కుటుంబ విలువలు తెలిపే ఒక మంచి చిత్రం అలాగే సినిమా ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంటదీ ,ఇలాంటి ఒక మంచి చిత్రం తీసినందుకు చాలా ఆనందం గా ఉంది అంటూ ఇది ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం నా అదృష్టం గా భావిస్తున్నాను ప్రేక్షకుల ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ సినిమా మార్చి 6 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు శ్రీనివాస్ ఉలిశెట్టి గారు తెలిపారు.

 

Exit mobile version