Site icon A2Z ADDA

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం తనయుడు పేరు ఏంటంటే?

Kiran Abbavaram: తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ కథానాయకుడు కిరణ్ అబ్బవరం తన కుమారుడు పేరుని ప్రకటించారు. బాబు నామకరణం కోసం తిరుమలకి వచ్చాను అని తెలిపారు. ఈ క్రమంలో బాబుకి హను అబ్బవరం అని పేరు పెట్టినట్టుగా తెలిపారు. ప్రస్తుతం తాను కే ర్యాంప్, చెన్నై లవ్ స్టోరీ సినిమాలతో బిజీగా ఉన్నానని అన్నారు. ఈ నెల మరో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు.

Exit mobile version