Site icon A2Z ADDA

బాలయ్యకు పద్మ భూషణ్.. ఇంకా ఎవరెవరికి వచ్చిందంటే?

కేంద్రం ప్రభుత్వం ఈ రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డుల్ని ప్రకటించింది. ఇందులో సినీ పరిశ్రమకు ప్రాధాన్యతను ఇచ్చింది. సౌత్ ఇండస్ట్రీలోని ప్రముఖలకు పద్మ పురస్కారం లభించింది. తెలుగు నుంచి బాలయ్యకు, తమిళం నుంచి అజిత్, శోభనలకు, కన్నడ నుంచి అనంత్ నాగ్‌లకు పద్మ భూషణ్‌ను ఇచ్చింది. బాలీవుడ్ నుంచి శేఖర్ కపూర్‌కు పద్మ భూషణ్, సింగర్ అర్జిత్ సింగ్‌కు పద్మ శ్రీని ప్రకటించింది.

Exit mobile version