జబర్దస్త్ షో అనేది ఎంతటి పాపులర్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెరపై జబర్దస్త్ అనేది ఓ రికార్డ్.
ఇక ఈ షోలోని ఆర్టిస్టుల చదువు సంధ్యలు ఏంటో ఓ సారి చూద్దాం. హైపర్ ఆది, అభి వంటి వారు బీటెక్ చేశారు.